The consensus was reached during talks between foreign minister Wang Yi and his Indian counterpart S Jaishankar on the margins of a Shanghai Cooperation Organisation (SCO) meet in Moscow on Thursday evening.

#IndiaChinaFaceoff
#SJaishankarWangYimeet
#IndiaChinaforeignministerstalks
#LadakhStandoff
#SouthPangongTSO
#IndianArmy
#IndiaChinabordertensions
#GalwanValley
#chinaindiaborder
#LAC
#XiJinping
#PMModi
#ChineseArmy
#IndianArmyChiefGeneral

సరిహద్దు వివాదాలను శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా భారత్-చైనా చారిత్రాత్మక అడుగులు వేశాయి. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలు కాస్త.. ఘర్షణలకు దారి తీయడం.. వాటి తీవ్రత మరింత పెరిగి యుద్ధ వాతావరణం నెలకొనడం వంటి పరిణామాలను నియంత్రించడానికి అయిదు సూత్రాల ఏకాభిప్రాయానికి వచ్చాయి.